రియాజుస్సాలిహీన్ అనేది ఓ విశ్వ విఖ్యాత హదీసు సంకలనం. క్రీ.శ. 7 వ శతాబ్ధంలో ప్రఖ్యాత ఇస్లాం తత్వవేత్త, విద్వాంసులు అబూ జకరియా యహ్యా బిన్ షరఫ్ నవవి (రహ్మతుల్లాహ్ అలైహ్) గారి చేత సంకలనం చేయబడిన ఈ హదీసు గ్రంధం నేటికి కూడా ముస్లిం సమాజంలో గొప్ప ఆదరణకు నోచుకుంటోంది.
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ను అనుసరించనిదే ఎవరూ ఇస్లాం పరిదిలో ఉండలేరు. ఒక వ్యక్తి ముస్లిం అవటానికి అతను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం అడుగుజాడల్లో నడవటం చాలా అవసరం. హదీసు ఙ్ఞానఖనుల్లో పరివ్యాప్తమై ఉన్న వేలాది హదీసులనుంచి దేవుని హక్కులు, దాసుల హక్కులు, ఆచరణల మహత్యం, చెడుల పట్ల ఏవగింపు, ఆత్మ నిగ్రహం, ధార్మిక - ప్రాపంచిక కర్తవ్యాల మధ్య సమతౌల్యం మొదలగు విషయాలకు సంబంధించిన హదీసులు వివిధ శీర్షికల క్రింద పొందుపరచబడ్డాయి.
హదీసు కిరణాలు -- రియాజుస్సాలిహీన్ (రెండవ సంపుటం)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు చేసే వారు తమ పేరు, ఎంతవరకు చదువుకున్నారు, ప్రస్తుతం ఏమి చేస్తున్నారు మరియు ఏ మతమును ఆచరిస్తున్నారో తెలియజేసి వ్యాఖ్యలు చేయాలి. లేనిచో సమాధానం చేప్పబడదు.
రిప్లయితొలగించండి