కాలగతిని మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాఙ్ఞానులుగా చేసిన అద్వితీయ సంస్కర్త, బానిసల్ని పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాశాలి, జీవనదాయక సందేశాన్ని - ఇస్లాం సందేశాన్ని - లోకానికి పరిచయం చేసిన మహోపకారి అయిన అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం జీవిత చరిత్ర తెలియజేసే పుస్తకం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మరి మహమ్మద్ అంతమంది భార్యలను (నలుగురి కంటే ఎక్కువమందిని వద్దన్న తనమాటనుకూడా విస్మరించి) చేసుకోవడాన్ని గురించి ఏమంటారు ముఖ్యంగా జైనబ్‌ను, ఫాతిమాను. మీ పుస్తకం నేనింకా చదవలేదు కానీ చదువుతాను. నా ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకంలో లెకపోతే మీ నుంచి సమాధానం ఆశించవచ్చా?
రిప్లయితొలగించండిమీరు అడిగిన ప్రశ్న కొత్తదేమి కాదు చాలా సంవత్సరాలుగా ప్రాచ్య శాస్త్ర నిపునులలొ నానుతున్న ప్రశ్న ఇది. తప్పకుండ మీరు దీని సమాధానం ఆశించవచ్చు. మీ పేరు, మీరు ఎంత వరకు చదువుకున్నారు మీరు ఏ మతమును ఆచరిస్తారో చెబితే సమాధానం చెప్పటానికి మాకు సులువు అవుతుంది.
రిప్లయితొలగించండిస్పందించినందుకు ధన్యవాదాలు. కానీ నా పేరు, ఇతరవివరాలెందుకో నాకర్ధం కాలేదు. అలాగని ఏదోఒకటి చెప్పి మిమ్మల్ని mislead చేయాలని అనుకోవటంలేదు. నా విద్యార్హతలంటారా ఫర్లేదు చెప్పింది అర్ధం చేసుకోగలను. మతమంటారా ప్రస్తుతానికి దేన్నీ ఆచరించడంలేదు. ఈప్పటికే ఈ వ్యవహరాన్ని ఖండిస్తూ కొన్ని వ్యాఖ్యలు చదివివున్నాను. కానీ "రెండవ" view point ఏంటో తెలుసుకోవటానికి ఈ ప్రశ్న అడగుతున్నాను. దయచేసి వివరించగలరు. మీ "ఇస్లాం పై ముస్లిమేతరుల ప్రశ్నలకు సమాధానాలు" చదివి సందేహాలున్నచో సంప్రదించగలను.
రిప్లయితొలగించండిమీరు మీ పేరు చెప్పటానికి ఎందుకు సంశయిస్తున్నారో నాకు అర్ధం కాలేదు.
రిప్లయితొలగించండిఈ క్రింది లింకు చూడండి.
http://www.whymuhammad.com/EN/contents.aspx?aid=5773
వ్యాఖ్యలు చేసే వారు తమ పేరు, ఎంతవరకు చదువుకున్నారు, ప్రస్తుతం ఏమి చేస్తున్నారు మరియు ఏ మతమును ఆచరిస్తున్నారో తెలియజేసి వ్యాఖ్యలు చేయాలి. లేనిచో సమాధానం చేప్పబడదు.
రిప్లయితొలగించండి