19, సెప్టెంబర్ 2010, ఆదివారం

సృష్టిని ఆరాధించాలా? "సృష్టికర్త"ను ఆరాధించాలా?

సృష్టి ప్రారంభం నుంచి నేటిదాకా ఈ యావత్తు విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మారలేదు. ఇది నిజం. సృష్టిచరిత్రలో ఎన్నటికీ తిరుగులేని ఏకైక సత్యం.

సృష్టిని ఆరాధించాలా? "సృష్టికర్త"ను ఆరాధించాలా?

-- ఇది మానవుని జీవితంలో అత్యంత ప్రధానమైన నిర్ణయం.
ఈ నిర్ణయం పైనే మానవుని తదుపరి జీవితం ఆధారపడి ఉంటుంది. కనుక "ఆరాధన" విషయంలో మానవులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

పాఠకమహాశయులకు సృష్టిని ఆరాధించాలా లేక సృష్టికర్తను ఆరాధించాలా అనే విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం.

2 కామెంట్‌లు:

  1. వ్యాఖ్యలు చేసే వారు తమ పేరు, ఎంతవరకు చదువుకున్నారు, ప్రస్తుతం ఏమి చేస్తున్నారు మరియు ఏ మతమును ఆచరిస్తున్నారో తెలియజేసి వ్యాఖ్యలు చేయాలి. లేనిచో సమాధానం చెప్పబడదు.

    రిప్లయితొలగించండి
  2. ఆలపాటి రమెష్ బాబు ,బి.యస్సి,42,హిందువు.

    ఇస్లాం అంటె నాకు బాగ ఆభిమానము కాని ఒక సందెహం.నిరిశ్వర లెక ఏకెస్వరొపాసన ను అంత చక్కగా ఉపదెసించె ఖురాన్ ను అందరు పాటించగలుగుతున్నారా అని ఆలగె మతసహనము ఔరంగజెబు కాలం నుండి నెటి ముస్లిం ఉగ్రవాదం వరకు ఆది ఒక మచ్చ లా వున్నది.
    జొధాఅక్బర్ సినిమా లొ పాట చాల బాగున్నది .అల్లా తాలుకు గుణ వైభవాన్ని చక్కగా వివరించినది

    రిప్లయితొలగించండి