13, సెప్టెంబర్ 2009, ఆదివారం
దేవుడే మానవుడిగా మారినాడా?
దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేకసార్లు చేసిన ప్రసంగాన్నే ఈ రూపంలో మీకందిస్తున్నాను. వేర్వేరు శ్రోతల నుండి ఈ ప్రసంగానికి లభించిన ప్రోత్సాహమే దీనిని తయారు చేయటానికి నన్ను ప్రేరేపించినది. ఇది పుస్తక రూపంలో ఇంకా ఎక్కువ శ్రోతలకు చేరవలెనని నా ఆశయం.పాఠకులకు ఈ చిన్నిపుస్తకంలోని ఆలోచనలు మరియు చర్చలు, సత్యాన్వేషణలో ఉపయోగపడగలవని సిన్సియర్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ‘అసలైన దేవుడిని కనుక్కోవటం మరియు ఆయన ఇష్టపడే విధంగా జీవించటం’ కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు. -- ఎ.బి. ఫిలిప్స్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు చేసే వారు తమ పేరు, ఎంతవరకు చదువుకున్నారు, ప్రస్తుతం ఏమి చేస్తున్నారు మరియు ఏ మతమును ఆచరిస్తున్నారో తెలియజేసి వ్యాఖ్యలు చేయాలి. లేనిచో సమాధానం చెప్పబడదు.
రిప్లయితొలగించండి